ఇనుమాఱు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.వి. (ఇను + మాఱులు.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రెండు పర్యాయములు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. ...కర్ణుం, డినుమా ఱొకశరము దొడుగునే పరులు నగన్." భార. కర్ణ. ౩,ఆ. ౩౧౭.