ఇబ్బందిలేని
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ద్వ. వి. (ఇను + బంది)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కష్టముకాని / నిర్బంధము లేని
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఇబ్బంది / ఇబ్బందికరమైన / ఇబ్బందితో / ఇబ్బందిలో /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వారికి రోజువారి తిండికి కూడ ఇబ్బందిగా వుంది.
- వారికి డబ్బుతో ఇబ్బంది లేదు.