ఇబ్బడి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
ద్వయము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇనుమడి యొక్క రూపాంతరము:రెట్టింపు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఈ ఏడాది అతని ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.