ఇముడు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. 1. అడఁగు, లీనమగు. ="గీ. జగము లీరేడు గర్భవాసమున నిముడు." రా.వి. ౧,ఆ. ౩౮.
  2. నెఱవేఱు, సిద్ధించు. ="క. అంతట బోవడు గూసెడు, సంతసమున బావికొనియె జయ్యన గలకూ, డంతయును విష్ణుమాయప, నింతీ యిది శిశువుచేత నిమిడెడు పనియే." హరి. పూ. ౫,ఆ. ౨౨౭.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఇముడు&oldid=908629" నుండి వెలికితీశారు