Jump to content

ఇఱ్ఱింకులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి. బ. (ఇంకులు + ఇంకులు)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మిక్కిలి యింకుటలు.

నానార్థాలు
సంబంధిత పదాలు

ఇఱ్ఱింకులుచేయు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "సీ. భౌమవారపు వీరభద్ర పళ్ళెరమిడు గృహదైవతంబు లిఱ్ఱింకులింక." ఆము. ౪, ఆ. (ఇక్కడ ఇఱ్ఱింకులింక ననఁగా నిప్పస్తుపడఁగానని యర్థము.)
  2. (---"ఎవ్వాడు వింధ్యాద్రి నిఱ్ఱింకులింకించె." భీ. ౨, ఆ.
  3. "ఉ. కన్నుగోనలం, దంకురితంబులైన దరహాసలవంబులు పద్మనేత్ర యి, ఱ్ఱింకులుచేసె బక్ష్మముల యీఱమి గాటుక చిమ్మచీఁకటిన్‌." నై. ౭, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]