Jump to content

ఇషుకారన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బాణములు చేయువాని విధమున అని భావము. "ఇషుకారో నరః కశ్చిదిషా వాసక్తమానసః, సమీపేనాపి గచ్ఛన్తం రాజానం నావబుద్ధవాన్‌." (బాణములు చేయువాఁ డొకఁ డాబాణములదృష్టిలోపడి తనదగ్గఱనుండియే పోవుచున్న రాజునుసైతము గుర్తించలేదఁట. స్వకార్యవ్యగ్రతచే ముగ్ధుఁడయ్యెనని భావము.) అట్టిసందర్భముల నీన్యాయము ప్రవర్తించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]