ఇష్యమాణస్యైవ ప్రాధాన్యం న త్విచ్ఛాయాః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇష్యమాణవస్తువే ప్రధానముగాని ఇచ్ఛ ప్రధానముగాదు. "జ్ఞాతు మిచ్ఛా జిజ్ఞాసా| ఇచ్ఛాయా ఇష్యమాణప్రధానత్వా దిష్యమాణం జ్ఞాన మిహ విధీయతే." (తెలిసికొనవలయునను ఇచ్ఛ జిజ్ఞాస. ఇష్యమాణము జ్ఞానము.) వీనిలో పైన్యాయమువలన నిష్యమాణ విజ్ఞానమే యిట విధింపపడుచున్నది అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]