Jump to content

ఇసుర్రాయి

విక్షనరీ నుండి
తిరగలి (విస్సుర్రాయి, రాగల్రాయి) పప్పులు, బియ్యము మొదలగు వాటిని పిండి చేయు రాతి సాధనము., వెంకట్రామా పురంలో తీసిన చిత్రం

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. రాగులు, జొన్నలు, బియ్యము మొదలగు వాటి విసిరే రాతితో చేసిన చిన్న యంత్రము. దాన్ని రాగల్రాయి లేదా విసుర్రాయి అని అంటారు. చిత్తూరు జిల్లాలో దీనిని రాగల్రాయి అని అంటారు. ఇందులో ఎక్కువగా రాగులు వేసి పిండి కొరకు విసురు తారు కనుక దీనిపేరు రాగల్రాయి అయింది.
  2. రాగరాయి [కళింగ మాండలికం]
  3. ఇసుర్రాయి
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]