ఈకాలం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రస్తుతము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ప్రస్తుతం.
- ఈరోజులు.
- సంబంధిత పదాలు
- ఈకాలం పిల్లలు.
- ఈకాలం చదువులు.
- వ్యతిరేక పదాలు
- పాతకాలం.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ కాలంలో పిల్లలు చదువుకున్నారు.ఈకాలం పిల్లలు చదువు కొంటున్నారు.