ఈకె
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం.
- ద్యయము.(వైకృతమును దేశ్యమును మిశ్రితమైన పదము)
- ఏకవచానాంతము
- వ్యుత్పత్తి
- ఈ+అక=ఈకె (అక=అక్క,పూజ్యస్త్రీ)
- ఆ+అక=ఆకె,అనగా ఆమె
- ఆకె,ఈకె,ఏకె,ఎవతె,ఒకతె ఇత్యాదులయందు ఎకారము ఆదేశముగా వచ్చును.
- ఏక వచనము
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఈమె