ఈడేఱు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కష్టాలు తొలగు అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఇంతటితో వాని కష్టాలు ఈడేరి నాయి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. విశ్వామిత్ర తనూజకు, విశ్వోన్నతుఁ డైన ప్రాణవిభుఁడు ఘటిల్లెన్, శాశ్వతుఁడు సోమతీర్థ మ, హేశ్వరుఁ డిట నాప్రయాస మీడేఱించెన్." పిన. శకుం. ౪,ఆ. ౨౪.