ఈతకాయ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
దే.వి. (ఈఁత + కాయ.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఈత చెట్టు కాయ
- ఈదుటకు సహాయ మగుసొఱకాయ, ఈదుగాయ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ఉ. కోపనశాపనవ్యశిఖి గోల్మసఁగం గసుఁగంది మ్రంది త, త్తాపము నాఁపలేక తిమిధామజలభ్రమిఁ గూలి తూలు జం, భావహ రాజ్యలక్ష్మి వెరవారఁగఁ దెల్పవె యీఁతకాయ రూ, పై పృథుకర్పరం బమర నాశ్రిత రక్షణ దక్షిణేక్షణా." పాండు ౨,ఆ. ౫౭.