Jump to content

ఈము

విక్షనరీ నుండి
ఈము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఏక సంయోగిక పక్షి.
  • డ్రోమియస్ ప్రజాతికి చెందినది.
బహువచనం
  • ఈములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఒకరకమైన ఎగురలేని పక్షి జాతికి చెందినది. ఇది ఇసుక తిన్నెలపై లేదా అడవులలో జీవిస్తుంది.
  • "'ఈము"' ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి..
  • ప్రపంచంలో రెండవ అతిపెద్ద పక్షి.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఈము పక్షుల కొవ్వు నుండి ఖరీదైన నూనె తయారుచేస్తారు. ఇది కీళ్ళనొప్పులు, చర్మవ్యాధుల నివారణలో, ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది.
  • ఈము మాంసంలో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది.
  • ఈము చర్మంతో దుస్తులు, చేతి సంచులు, బూట్లు తయారుచేస్తారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఈము&oldid=905196" నుండి వెలికితీశారు