ఈఱతాఱ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఊయెలవలె నూగుట, ముందునకు వెనుకకుం బోయి వచ్చుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "క. పెనుగాలిఁ దూలు మేఘం, బునుబోలెను బక్షివిభుని భూరి బలమునన్‌, దన కెట్లు నరుగరా క, ద్దనుజురథము దిరిగె నీఱతాఱలనడలన్‌." భా. రా. అర. ౨,ఆ. ౧౨౪.
  2. వక్రము, కుటిలము...."గీ. ...విల, యీఱతాఱతలంపులు బీఱువాఱ." భార. అశ్వ. ౧,ఆ. ౧౦౮.
  3. "గీ. మోఱకుని చందమున నీఱతాఱచూపు, పాండవేయుని పైఁ దార్చి బ్రహ్మణుండు, పలికె నిప్పచ్చరం బైన భాషణములఁ, బరమనాస్తిక భావంబు పరిమళింప.” 3హర. ౭,ఆ. ౧౪.
  4. వ్యతిరిక్తము, పొసఁగనిది. ...."గీ. బహువిధంబులఁ బలుకునా పలుకు లెల్లఁ, జీఁదకన్నిడి తనపెడచెవులఁ బెట్టి, యీఱతాఱలు మఱుమాట లిచ్చి యపహ, సించె దుర్యోధనుఁడు వేయుఁ జెప్పనేల." భార. ఉద్యో. ౪,ఆ. ౭౬.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఈఱతాఱ&oldid=905687" నుండి వెలికితీశారు