ఈల

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ:/

వి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • నోటితో చెయ్యు సంకేత ధ్వని.
  • చిమ్మట కూత
  1. ఈలపెట్టుట కుపయోగించు సాధనము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • ఒక దినుసుకూరాకు
సంబంధిత పదాలు
1. నెపము.2. సిగ్గు, లజ్జ. ..........శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వ. ఈల వెట్టుచు గోగణంబుల జెదరందోలి." వి, పు. ౭, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఈల&oldid=808668" నుండి వెలికితీశారు