ఈవఱ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇంతసేపు .............తెలంగాణా మాండలికాలు - కావ్య ప్రయోగాలు (రవ్వా శ్రీహరి)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "వినుఁడీవఱకున్‌ సింహా, సనమేలిన నృపులు బొక్కసము గూర్చిన" [కృష్ణరాయవిజయం. 2-70]
  2. "అప్ప యీవఱ దనుక సింహాసనంబు, భారము నృసింహరాయలవారు బూన" [కృష్ణరాయవిజయం. 2-47]
  3. "ఈవఱకు వాఁడు సేసిన హింసలెంచఁ, గూడ దటువంటి ఖలు దయచూడనేల" [ఉత్తరరామాయణం. 2-197]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఈవఱ&oldid=905481" నుండి వెలికితీశారు