ఈసడించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
దే.అ.క్రి
- వ్యుత్పత్తి
దేస్యము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విరోధించు, పగగొను... "సీ. ఇది తమ్మికంటిపై నీసడించిన నిశాధవుఁ ద్రోలు లోకబాంధవుని పొడుపు." వసు. ౪,ఆ. ౫౬.
- స.క్రి. 1. దూఱు, నిందించు. "ఉ. అసుదతిం గనుంగొని తదంగన యప్పుడు హెచ్చి నట్టిపే, రీసున నీసడించుచు నొకించుక నీకును సిగ్గులే దొకో, దోసము గాదె యిద్దఱు వధూవరు లేకత మున్నచోటికిన్, డాసిన..." కళా. ౩,ఆ. ౨౧౪.
- 2. నిరసించు, తక్కువ పఱచు. "సీ. చతురభాషామనీషా విశేషాప్తిచే నేభోగి యాభోగి నీసడించు." నరస. ౧,ఆ. ౧౧.