ఉండ్రాళ్లతద్దె
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఈడుజోడైన భర్త లభించవలెనని ఉండ్రాళ్లు నివేదించి భాద్రపదబహుళ తదియ నాడు పార్వతీదేవి ప్రీతికై ఉండ్రములతో చేయు వ్రతము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు