ఉక్కు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- దేశ్యం
- అకర్మక క్రియ
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదం.
- నిత్య ఏకవచనము. దీనికి బహువచనం లేదు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఇనుపలోహం నుండి చేసిన మిశ్రమ థాతువు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- శౌర్యము.
- స్థైర్యము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఉక్కు మనిషి" సర్ధార్ వల్ల్భాయ్ పఠేల్.ఇది దైర్యసాహసాలకు దృఢ సంకల్పానికి ప్రజలు గౌరవం గా ఇచ్చిన మారుపేరు.