ఉగ్గడించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ/అక.
- వ్యుత్పత్తి
వైకృతము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వంచించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- శబ్దించు, గలుగల్లు మను. ..."చ. ...ప్రార్థనామృదూ, క్తులు సెలఁగంగ వెన్ పొదివి తొల్చదువుల్ తగు విన్నపంబులన్, బలుమఱుఁ జేయుచందమున బంగరుటందియ లుగ్గడింపఁగన్." పాండు. ౨,ఆ. ౩౨.
- వచించు, చెప్పు. ."గీ. అదియునుంగాక జనియించు టాదిగాఁగఁ, బసులలోనన పెరిఁగిన పాలసుండు, వావి మాలిన పశుమార్గ వర్తనంబు, నూను టరిదియె యిది యేల యుగ్గడింప." హరి. ఉ. ౩,ఆ. ౧౦౩.
- వర్ణించు, కొనియాడు....."వ. మఱియుఁ దదీయ సౌందర్యం బుగ్గడింప నలవి గాక..." భాగ. ౩,స్కం. ౭౩౩. /"గీ. సముచితంబుగఁ గూరలచంద ముగ్గ, డించి..." భార. ఉద్యో. ౩,ఆ. ౨౧౨.