ఉచితము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • విశేషణం.
 • సంస్కృత సమము
వ్యుత్పత్తి
 • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 • ఎటువంటి రుసుములేకుండా ఇచ్చేది: ఉదా: ఒకటి కొంటే రెండోది ఉచితము
 1. తగినది. ఉదా: ఉచితాసనము నా కూర్చున్నారు./అనాయాసము
 2. వూరకే(ఉదారం) యిచ్చునది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. పాత్రోచితము
 2. సందర్భోచితము
 3. ఉచితసదుపాయము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
 1. అనుచితము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అతను సందర్బోచితంగా మాట్లాడు తాడు. ఆ దుఖాణంలో ఒకవస్తువు కొంటే రెండొది ఉచిముగా ఇస్తారు.

 • సుంకము చెల్లించకుండ ఉచితముగా దైవదర్శనము చేసుకొనుట, ఉచిత దర్శనము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉచితము&oldid=951838" నుండి వెలికితీశారు