ఉచ్చి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము/వి
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- బ్రహ్మ రంధ్రము = తలపైన మధ్యభాగము
- సోడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- మాడ,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"సోడు నాగ చోడన నుచ్చి యనంగ బ్రహ్మరంధ్ర మగును." [ఆం.ని. 181పు. 236ప.]
- బ్రహ్మరంధ్రాభిధ పరంగు నుచ్చర.