ఉచ్ఛాస్త్రము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
వ్యు. శాస్త్రమతిక్రాంతమ్-ఉత్ + శాస్త్రమ్. (అవ్య.స.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శాస్త్రమును అతిక్రమించినది. శాస్త్రవిరుద్ధమైనది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు