ఉట్టిపడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉట్టివడు అతిశయించు, స్రవించు, పైకివచ్చు, అకస్మాత్తుగాకలుగు................శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"హరి ఉట్టివడి కావకున్న నొచ్చెము దేహికి హరి." [తాళ్ల-10-80]