ఉడకాడించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మనస్సులో ఉడుకునట్టు చేయు, కష్టపెట్టు. [నెల్లూరు] (రూ) ఉడకాయించు. /ఉడకాడించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]నా పుస్తకం తీసికొని నన్ను కొంతసేపు ఉడకాడించినాడు.