ఉడికించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉడికించు అంటే నీటిలో వేసి వండుట. ఆవిరిలో వండుట.
- ప్రయత్నపూర్వకముగా తమాషాగా కోపము తెప్పించి ఆడుకొనుట.
- రెచ్చగొట్టు [కోస్తా; కళింగాంధ్రం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు