ఉడిగము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఊడిగము యొక్క రూపాంతరము..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- పరిచర్య,సేవ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"మహాస్రగ్ధర. అయ్యర్థులకుం బుత్తెంచె భూనాథుసతి యుడిగపుం దోయజాతాక్షిచేతన్." నై. ౮, ఆ.