ఉడుకుఁబోతు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. ఎవరైనను ఎత్తి పొడిచినను పరిహాసము చేసినను ఓర్వలేక కోపము దుఃఖము తెచ్చుకొని బాధపడువాడు, ఉడుకునట్టి స్వభావము కలవాడు. 2. అసూయాపరుడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
ఉడుకుబోతు తనము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]