Jump to content

ఉడువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సకర్మకక్రియ/ఉభ.దే.స.క్రి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • నక్షత్రము
  • ఉడుగు
  • ఉడుగు, మాను ...........వావిళ్ల నిఘంటువు 1949
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అజ్జగించు, ఉజ్జనసేయు, ఉడువు, ఉత్సృజించు, ఉదలు, ఉదల్చు, ఉద్యాపనచేయు, ఎగజోపు, ఎగవిడుచు, ఎడమించు, ఎడలు, ఓసరించు, కట్టిపెట్టు, కడచేయు, కడనుంచు, కడపు, ఖేటించు, చేవదలు, తక్కు, తొఱగించు, తొఱగు, త్రేచు, త్రోయు, దిగద్రావు, దిగద్రోచు, దిగనాడు, దిగవిడుచు, దిగవైచు, దూషించు, నిఱునీగు, నులుము, పరిత్యజించు, పరివర్జించు, పరిహరించు,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఉపశమిల్లు, తగ్గు. "క. అడలుచుఁ బెదవులు దడుపుచు, గుడికొనుకన్నీరు గ్రుక్కు కొనుచున్ మదిలో, నుడువని నెంజిలి నేమియు, నుడువని యమ్మానధనుఁ గనుంగొని వేగన్." సా. ౩,ఆ. ౧౬౪.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉడువు&oldid=906657" నుండి వెలికితీశారు