ఉడ్డతిత్తులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి. , బహు.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గచ్చకాయలతిత్తులు. [మూడుగచ్చకాయలను పొయిగుండ్లవలె పెట్టి వానిమీద ఒక గచ్చకాయను పెట్టి వానిని మఱొక గచ్చకాయతో కొట్టుట అలవాటు. ఇదే గచ్చకాయ లాట ఐనది. లక్షణయా ఉడ్డలు గచ్చకాయలైనవి. ఆపెట్టు పద్ధతిని బట్టి వచ్చినదే ఉడ్డ - నాలుగు అన్న అర్థము.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"మెత్తఁగ నూఱిన చుట్టుం, గత్తిర మధుకైట భోరుకంఠములలనా, డొత్తిన హత్తిన చెన్నుందిత్తులక్రియఁదొడల నుడ్డతిత్తులు వ్రేలన్." [పాండు-2-33]