ఉత్కృష్టదృష్టి ర్నికృష్టేఽధ్యసితవ్యా

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. పెద్దచూపు చిన్నదాని యందును ఉంచవచ్చును. బ్రహ్మదృష్టి నాదిత్యాదులయందువలె. "నికృష్టదృష్టి ర్నోత్కృష్టే" అనున్యాయమున కియ్యది విరుద్ధము. 2. తక్కువదృష్టిని అధికుని యందుంచు టసంగతము. "ఉత్కృష్టే హి రాజని భృత్యదృష్టిః ప్రత్యవాయకరీ, ఋత్యేతు రాజదృష్టి రభ్యుదయాయ." (అధికుఁడవు రాజునందు భృత్యదృష్టి అసంగతము, ప్రత్యవాయకరమును; భృత్యునియందు రాజదృష్టి శ్రేయస్కారణమే.) అని పైరెండున్యాయముల అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]