ఉత్తరగతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఊర్ధ్వలోకము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"దురిత చయంబులందొలఁగఁద్రోవఁగఁ జాలు ప్రధాన కర్త కుత్తరగతి లాభవైభవము తంగెటి జున్నుగఁ జేయు గోవులెవ్వరు దగ వీనిఁగొల్తురని వారలఁ జొత్తురు వారు నాకమున్‌." [మ.భా.(ఆను)-3-46

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉత్తరగతి&oldid=907248" నుండి వెలికితీశారు