ఉత్పలపత్త్రము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కలువఱేకు. [వావిళ్ల నిఘంటువు ]
- తిలకభేదము.
- పిఱుదులమీద నుంచు నఖక్షతము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. పురుషు డుత్పలపత్త్రములు పిఱుందున నుంచ..." కవిరా. ౪,ఆ. ౩౦.