Jump to content

ఉత్పలమాల

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
  1. ==అర్థ వివరణ==

ఒకానొక వృత్తము. ఇందొక్కక్క పాదమున భ, ర, న, భ, భ, ర, వగణములు గలిగి పదింట యతిగల ఇరువదవ ఛందస్సునందుఁ బుట్టిన పద్యము : చూ, వృత్తము.1;

  1. "పేరిన నేయి దుగ్ధములు - పెర్గును మీఁగడయున్సదా వ్రజా,గారము సొచ్చి త్రాగి వెసగంతులు వైచు మురారి నెంచఁగా, ధారుణి రూఢికెక్కి నవ-తార విరామము చేలసద్భరన్‌, భారల గంబులుం గలయఁ- బల్కిన నుత్పలమాల చెన్నగున్."
  2. కలువదండ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉత్పలమాల&oldid=907889" నుండి వెలికితీశారు