ఉత్పాతము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఉత్పాతము నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉత్పాతము అంటే ప్రకృతి వలన కలిగే వైపరీత్యము./ఉల్కాపాతము
- అపశకునము:అనగా ఆబాల విద్వజ్ఞప్రసిద్ధమైన వస్తురూపంకంటె భిన్నమైన వస్తురూపం.ఇది త్రివిధము-దివ్యము,అంతరిక్షము,భౌమము.
దివ్యము:అపూర్వ గ్రహ నక్షత్రముల పుట్టుక.అంతరిక్షము:పరివేషము ఇంద్రధనుస్సును కలుగుట,కొఱవిపిడుగులు పడుట.భౌమము:అపూర్వములైన చరాచర వస్తువులు కలుగుట.ఇవి దుఃఖరోగ ప్రదములు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- ఉపప్లవము, ఉపలింగము, గత్తఱ, చీదఱ, తవాయి, పులుగాకు, ప్రళయము, బిందమ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆకాశములో ధూమకేతువు కనబడితే మహా ఉత్పాతము కలుగుతుందని ప్రజల విశ్వాసము
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]- india
- తెలుగు
- ఇంగ్లీష్ విక్ష్నరీa portent, a portentous phenomenon