ఉత్ఫుల్లము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వికసించినది, తెఱచియున్నది, ఉబ్బినది, వెలకిలబడియుండునది.
- సురతబంధము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
వెలికిలపడినది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు