ఉదంకము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కుతపము :
- నీరులేనిది.
- తోలుతిత్తి./ తోలుసంచి
- మరుదేశమున వర్షించు మేఘము పేరు...................[శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"ఉదంకమేఘ నామనుత విహారముల్ గలిగి మాన్యతనెప్పుడు నియ్యెడం జరించును జలదంబులింక." [మ.భా.(అశ్వ) 367