ఉదకర్బనం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది కొత్తగా తయారయిన తెలుగు మాట. ఉదకర్బనం అన్న మాట ఇంగ్లీషు లోని hydrocarbon కి సమానార్ధకం. (కర్బనోదకం అన్న మాట ఇంగ్లీషు లోని carbohydrate కి సమానార్ధకం.) ఇక్కడ hydro అన్నది Hydrogen కి సంక్షిప్తం. కనుక ఉదజని కి సంక్షిప్తం అయిన ఉద శబ్దాన్ని తీసుకుని కర్బనం తో సంధిస్తే ఉదకర్బనం వచ్చింది.
- బహువచనం
- ఉదకర్బనాలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉదకర్బనాలలో ఉదకం (అనగా నీరు) లేదు. కనుక వీటిని ఇంధనాలుగా ఉపయోగించవచ్చు. ఉదకర్బనాలు యంత్రాలకి ఇంధనాలు అయితే కర్బనోదకాలు జంతు సమూహాల శరీరాలకి ఇంధనం!
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]- వేమూరి వేంకటేశ్వరరావు, నిత్యజీవితంలో రసాయన శాస్త్రం, కినిగె ఇ-పుస్తకం, kinige.com