ఉదాస్థితుఁడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. ద్వారపాలుఁడు.
- 2. స్వకర్మను విడచి వేగులవాడుగా పనిచేయు సన్న్యాసి.
- 3. చారుడు.
- 4. అధ్యక్షుడు, ప్రభువు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు