ఉద్వేగము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- విశేషణం./సం.వి/
- వ్యుత్పత్తి
సంస్కృత సమము
- బహువచనం
- ఉద్వేగాలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఉబ్బించుట
- ఊర్థ్వభాగనును కదలించుట
- అవ్యవస్థితచిత్తత
- చమత్రాకము
- కలతనందిన మనస్సు.
- 1. భయము 2. విరహమువలన కలుగు దుఃఖము. 3. కలత.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- వెఱపు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు