ఉపదేశించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉపదేశముచేయు/ బోధించు/శిక్షణ
- పన్ను
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వేదమును ఉపదేశించుట
- హితముపదేశింప నేర్తురే యెలనాగల్