ఉపపురాణాలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అష్టాదశ పురాణాల వలె, అష్టాదశ ఉప పురాణాలు ఉన్నాయి. అవి. సనత్కుమార, నారసింహ, నారదీయ, శివ, దూర్వాస, కాపిల, మానవ, ఔరస, వారుణ, కాళీ, సాంబ, నంది, సీర, పారాశర, ఆదిత్య, మహేశ్వర, భాగవత, వాసిష్ఠ పురాణాలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు