ఉపరక్షణము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ:

సం.వి.అ.న.

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • శిబిరరక్షణము కొరకు ఏర్పరచిన, వెలుపలవుంచిన భటదళము
1. బెత్తములవారు సందడి లేక తొలగించుట / చూ, సజ్జనము;
2. శిబిర రక్షణార్థమై చుట్టును బెట్టిన వెలుఁగు లోనగునది

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఉపరక్షణము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]