ఉపవాసా ద్వరం భిక్షా

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉపవాసము చేయుటకన్న బిచ్చమెత్తుకొనుట మేలు. అజ్ఞానముచే భేదత్వకల్పన మొనరించికొని భ్రష్టుడవుట కన్న తనకభిమానముగల మూర్త్యంతరమున మనసు నిలిపి ధ్యానించుట శ్రేయస్కరము. "మరణా ద్వరం వ్యాధిః" అనినట్లు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]