Jump to content

ఉపసంజనిష్యమాణనిమిత్తోఽప్యపవాద ఉపసంజాతనిమిత్తమ ప్యుత్సర్గం బాధతే

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ప్రవృత్తికి నిమిత్తములు కలిగినదైనను, తొలుత వచింపబడిన సామాన్యశాస్త్రమును, స్వయంప్రవృత్తికి నిమిత్తములు కల తరువాతి అపవాదశాస్త్రము బాధించి తాను ప్రవర్తించును. తనకృత్యము పూర్వమే ముగిసి, తరువాత తత్ప్రవృత్తి చేతను ఫలము కలుగని సందర్భమున నీన్యాయము ప్రవర్తించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]