ఉపసంహరించు
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- మరలించు
- సంహరించు(చంపు)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అతడు తీర్మానము నుపసంహరించుకొనెను. [వ్యవ.]