ఉపస్థానము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. చేరిక / 2. సేవ. .....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. కూడిక / సంయోగము / 2. కొలువు / శుశ్రూష. .......ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
- 1. చేరిక.2. సేవ.3. ఉపాసన.4. స్మరణ.5. నివసించు చోటు.6. పూజాగృహము. 7. పొందుట. .... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు