ఉప్పరతట్ట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మట్టితట్ట, వడ్డెతట్ట.

మట్టిమోయుటకు, గుంట పళ్ళెరము (టకారం) వలె అల్లిన ఈతపేళ్ళ తట్ట, ఉప్పరవాళ్లు (వడ్డెలవలె ఒక పనిబాటల కులము) సాధారణముగ వాడు తట్ట. [నెల్లూరు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఉప్పరవాడు a man of this caste./ ఉప్పర ఉప్పరిది a female of that caste.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]