ఉమ్మడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

దేస్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పొత్తు/అవిభక్తము =
  • నిత్యపుగట్టడ
  • దేశ్య అవ్యయము = ఒక్కమారుగ. ఉదా: వారు ఉమ్మడిగా దాడి చేశారు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఉమ్మడి కుటుంబము / ఉమ్మడి ఆస్తి /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఆ సరుకును ఉమ్మడిని కొన్నాను.
  • గ్రామస్తులంతా కలిసి నిర్వహించవలసిన ఉమ్మడి పనికి వంతుకి వచ్చే వ్యక్తి
  • పొత్తు........."ఉ. ఉమ్మడిసొమ్ముగాన దన యోపినయంతయు నన్నివంకలన్‌, నెమ్మది బాఱఁజల్లుచును నీల్గెడుదాన ప్రదాతనంచు ని, క్కమ్ముగ వేఱుపడ్డ తుదిఁ గానఁగరాదె." భో. ౬, ఆ.
  • నిత్యపుగట్టడ............"సీ. శ్రీరంగవిభు బ్రతిష్ఠించి యర్వదివేల మాడలద్దేవు నుమ్మడికి నొసఁగె." జై. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉమ్మడి&oldid=951992" నుండి వెలికితీశారు