ఉరియు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ

దే. అ.క్రి

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • నెరయు
  • పక్వమగు
  • పరితపించు
సంబంధిత పదాలు
  • ఉరియాడు/ఉప్పురిసిన గోడ //.ఇల్లు ఉరుస్తున్నది
  • ఉరియాట
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ఎ, గీ. కౌనులురియంగ బిఱుఁదులు కదలి మేఖ, లావళుల గదలింప నేత్రాంశులలర బెరువు ద్రచ్చుచు." హరి. పూ. ౮, ఆ.
  2. నెరయు; - "ఉరిసిన పల్లవెండ్రుకలు నూడిన దంతములున్‌." హంస. ౨, ఆ.
  3. పక్వమగు; ="వ. వెండియుఁ దన సవరించిన కాష్ఠంబులు గ్రమంబుననిడి యనలంబుఁ బ్రబలంబు సేయం గాష్ఠంబులు సమసెఁగాని యా రేఁగుఁబం డ్లురియవయ్యె." సం. "నచ స్మతా న్యపచ్యంత." భార. శల్య. ౨, ఆ.
  4. పరితపించు.-"గీ. ఉదరవహ్నిచేత నురియుచుండియు నేను, జూడగడఁగి యిట్టికూడు గుడువ, నొల్లననిన." భో. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉరియు&oldid=911071" నుండి వెలికితీశారు